17 AUG 2024 · సమాజంలో రోజు ఒక్కో ఆడపిల్లపైన ఒక్కో అగాయిత్యం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ప్రతి వాడు ఆ తప్పు చేస్తున్నట్లే.
Explicit
15 AUG 2024 · తల్లిదండ్రులారా మీకు చిన్న విజ్ఞప్తి మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దు వారు ఏకాంతంగా ఉండనివ్వద్దు వారిని బయటకు ఆడుకునేందుకు పంపండి మంచి స్నేహితులను ఏర్పరచుకునేలా చేయండి
15 AUG 2024 · తెలుగు సినీ డైరెక్టర్లు ఇప్పటికైనా మారవలసిన సమయం చేసింది ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారు, హరి శంకర్ గారు ఇప్పటికైనా మంచి మంచి సినిమాలు మళ్లీ అదే రోత కథలు తో రాకండి సార్... ఇప్పటికైనా తెలుగు ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు సార్ వారి కోసమైనా మీరు మంచి మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తూ మీ కృష్ణ
Explicit
15 AUG 2024 · This is suggestion for school children and parents.
Information
Author | krish maram |
Organization | krish maram |
Categories | Society & Culture |
Website | - |
- |
Copyright 2024 - Spreaker Inc. an iHeartMedia Company